సాయి దేవా ఓంకార రూపా
దేవా దేవా మామ్ పాహి శరణమ్ (2)
శ్రీ గురు చరణమ్ భవ పాప హరణమ్,
కరుణా భరణమ్ శ్రీ సాయి చరణమ్ (2)
పరమ పవిత్రమ్ శ్రీ గురు స్మరణమ్,
అనంత రూపమ్ శ్రీ సాయి చరణమ్ (2)
నిరుపమ యోగమ్ శ్రీ గురు స్మరణమ్
అఖండ తేజమ్ శ్రీ సాయి చరణమ్ (2)
మోక్ష స్వరూపమ్ శ్రీ గురు స్మరణమ్
వైకుంఠ ధామమ్ శ్రీ సాయి చరణమ్ (2)
మధుర సుధామమ్ శ్రీ గురు స్మరణమ్
ముంజియానా పాలమ్ శ్రీ సాయి చరణమ్ (2)
ఈశ్వర రూపమ్ శ్రీ సాయి స్మరణమ్
ముక్తి కీ మార్గమ్ శ్రీ సాయి చరణమ్ (2)
శ్రీదివాసా సాయినాథ దేవ దేవ పాహిమామ్
దేవ దేవ సాయినాథ శ్రీదివాసా రక్షామామ్ (2)
సాయినాథ పాహిమామ్ శ్రీదివాసా రక్షామామ్
శ్రీదివాసా పాహిమామ్ సాయినాథ రక్షామామ్ (2)
సాయి దేవా ఓంకార రూపా
దేవ దేవ మామ్ పాహి శరణమ్ (2)