జయ గణరాయా శ్రీ గణరాయా (2)
జయ గణరాయా శ్రీ గణరాయా గణపతి బప్పా మోరియా (2)
మోరియా మోరియా గణపతి బప్పా మోరియా (2)
సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక (2)
సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక గణపతి బప్పా మోరియా (2)
మోరియా మోరియా గణపతి బప్పా మోరియా (2)
విఘ్న వినాశక విద్యా దాయక
విఘ్న వినాశక విద్యా దాయక గణపతి బప్పా మోరియా (2)
మోరియా మోరియా గణపతి బప్పా మోరియా (2)
మంగళ దాయక మోక్ష ప్రదాయక (2)
మంగళ దాయక మోక్ష ప్రదాయక గణపతి బప్పా మోరియా (2)
మోరియా మోరియా గణపతి బప్పా మోరియా (2)