సాయి గజాననా దీనావనా సాయి గజాననా దీనావనా సిందూరవదనా శ్రితజన పావనా సాయి గజాననా దీనావనా అంబికా తనయ అమృతేశ్వర అగణిత గుణగణ ఆనంద దాయక