భజన్ నం. 10

ఓ భగవాన్ - 3 సాయి బాబా భగవాన్ (1) ఓ భగవాన్ - 3 సాయి రామా భగవాన్ (1) ఓ భగవాన్ - 3 సాయి కృష్ణా భగవాన్ (1) ఓ భగవాన్ - 3 సాయి దత్తా భగవాన్ (1) ప్రేమ భగవాన్ జ్యోతి భగవాన్ ఆత్మా భగవాన్ పరమాత్మా భగవాన్ నంద భగవాన్ ఆనంద భగవాన్ నిత్యానంద భగవాన్ బ్రహ్మానంద భగవాన్ అయోధ్యా భగవాన్ ద్వారకా భగవాన్ శిర్డీ భగవాన్ శ్రీ సాయి భగవాన్ ఆజా భగవాన్ - 3 ఇధర్ ఆజా భగవాన్