భజన్ నం. 1

గజవదన గణనాథ, గజవదన వినాయక (2) సిద్ధి విధాతా శివ తనయ (2) బుద్ధి ప్రదాయక గజానన (2) పార్వతీ నందన, భవ భయ భంజన (2) యుగ యుగ వందిత జయ శ్రీ గణేశా (2) గజవదన గణనాథ, గజవదన వినాయక (2) గజవదన గణనాథ, గజవదన వినాయక (2)